గోరెంటకుతో  గణపతివిగ్రహాం 


గత  అనేక  సంవత్సరాలుగా  ఎంతో  ప్రతిష్టకమ్   తయారు  చేస్తునా  గోరెంటకుతో  గణపతివిగ్రహాం  ఈ  సంవత్సరం  పాకీజా గోరెంటకు తయారు ఫ్యాక్టీరీ  పాంగణం    నిత్య  పూజాలతో ఎంతో కళ కళ  లాడుతూంది  పాకీజా గోరెంటకు తయారు దారులు  గోరెంటకుతో  గణపతివిగ్రహాం  తయారు చేసి  బేగంబజార్  లోని  నగరి మార్కెట్ లో సుమారు  20 సంవత్సరాలు ప్రత్యేక  మండపములో ఏర్పాటు చేసి  ఎంతో  ఆదరణ తో  నిత్యా పూజలు,  రాజకీయా సినీ ప్రముఖులు  ,లక్షలాది  ప్రజల  దర్శనాలుతో హైదరాబాద్ నగరం లో గోరెంటకుతో  గణపతివిగ్రహానికి  ప్రత్యేకమైన  గుర్తింపు  ఉండేది  పాకీజా గోరెంటకు సంస్థ  సీఎండీ  నగరి లక్ష్మీనారాయణా  ప్రత్యేకమైన శ్రద్ధ తో  గోరెంటకుతో  గణపతివిగ్రహానికి తయారు చేసి  ఎందరో  ప్రముఖుల  అభినందనలు  అందుకున్నారు