బ్రహ్మశ్రీ రఘూప్రొలు జనార్దనస్వామి నాయకత్వం లో ద్వాశతాధి సంకల్ప యజ్ఞం

బ్రహ్మశ్రీ రఘూప్రొలు జనార్దనస్వామి  నాయకత్వం లో  ప్రతీ పూర్ణిమ  రోజు ఘనంగా  నిర్వహించే  సంకల్ప  యజ్ఞం ఈ పూర్ణిమతో రెండు  వందల  పూర్ణిమ లు  పూర్తి  అయినవి  శ్రీ సనారే విశ్వేశారస్వామి యదార్తపీఠం ఆధ్వర్యం లో ద్వాశతాధి సంకల్ప యజ్ఞం   ఈ రోజు  నాగర్ కర్నూల్  జిల్లా సాతాపూర్ లోని యదార్తపీఠం కేంద్ర ఆశ్రమమ్ లో   భక్తి  శ్రద్థ లతో నిర్వహించారు      


               గత కొని  సంవత్సరాలుగా  ఉమామహేశ్వరమ్  దేవాలయం  సమీపము లో  వందలాది మంది భక్తులతో  నిర్వహిస్తున్నా సంకల్ప  యజ్ఞం ప్రపంచాన్ని గడగడ లాడిస్తునా  కరోనా  మోమ్మరి కారణం గా  ఏర్పడినా లాక్ డౌన్  కారణంగా , లాక్ డౌన్ పాక్షికంగా  సడలించిన  ప్రజలు  ఇంకా  బహిరంగ  కార్యకమాలలో  పాల్గొనని  కారణంగా  నాగర్ కర్నూల్  జిల్లా  సతాపూర్ లోని యదార్తపీఠం కేంద్ర ఆశ్రమమ్ లో యదార్తపీఠం అధ్యక్షులు బ్రహ్మశ్రీ రఘూప్రొలు జనార్దనస్వామి అందుబాటు లో  ఉన్న భక్తులతో సంకల్ప  యజ్ఞం నిర్వహించారు 


               సామాజిక  ఆధ్యాత్మిక  ప్రముఖులు  చేస్తున్నా ప్రయత్నణం  లో భాగంగా   భారత దేశం నుండి కరోనా  మోమ్మరిని  తరిమికోటేందుకు ఈ యజ్ఞం ద్వారా  ప్రత్యేక  పూజలు నిర్వహించారు  ఉమామహేశ్వరమ్  దేవాలయం  సమీపము లో  ఉన్న  వందలాది  కోతులకు  ద్వాశతాధి సంకల్ప యజ్ఞం  సందర్బం లో   అన్నదానం  నిర్వహించినారు